జనసేన యువగర్జనను విజయవంతం చేయండి

పాలకొండ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి చెందిన జనసేన నాయుకులు జనసైనికులు వీరమహిళలు అందరికి ముఖ్య విషయం శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుకి గల కారణాలు అభివృద్ధి చెందడానికి వలసలు ఆగడానికి మీ అమూల్యమైన సలహాలు దశాబ్దాలు కాలంగా ప్రజల గుండెల్లో రగులుతున్న ఆవేదన తెలియజేయడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవార శ్రీకాకుళం జిల్లాకి చెందిన జనసేన పార్టీ నాయుకులు అధ్యర్యంలో శ్రీకాకుళం టౌన్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి యువగర్జన కార్యక్రమంలో పార్టీలకతీతంగా ప్రజలందరూ పాల్గొని శ్రీకాకుళం సమస్యలుపైన మీ గళం వినిపించాలి అని జనసేన పార్టీ యువగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నానని జనసేన జానీ పేర్కొన్నారు.