జనసేన భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి..

ముమ్మిడివరం నియోజకవర్గం: నియోజకవర్గంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య 21వ తారీఖున జరగబోయే జనసేన పార్టీ భారీ బహిరంగ సభను కులాలకు అతీతంగా జయప్రదం చేయాలని పలువురు నాయకులను ప్రజలను నియోజకవర్గ నాయకులను జనసేన పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.