పాలకొండ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాలకొండ నియోజకవర్గం జనసేన శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ సలహాలు చూచనలు ఆదేశాలతో మంగళగిరి జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏ.ఐ.టి.కె.ఎస్.ఎస్ జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో మరియు నియోజకవర్గం కూటమి నాయుకులు పర్యవేక్షణలో మంగళవారం పాలకొండ మున్సిపాలిటీ లో ఉన్న కొన్ని స్కూల్స్, కాలేజీలో ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య మిత్రులను కలిసి ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీజేపీ బలపరిచిన ఏ.పి.టి.ఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని జనసేనపార్టీ జిల్లా నాయకులు పిసిని చంద్రమోహన్ పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, ఏపి ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మెట్ట వైకుంఠరావు, ఏపి గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మల నిబ్రం, ఏపి తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ టంకాల దుర్గరావు, తోటపల్లి రిజర్వాయర్ ఆయకట్టు కమిటీ ప్రెసిడెంట్ పొదిలాపు కృష్ణ మూర్తి నాయుడు, టీడీపీ పట్న అధ్యక్షులు గంటా సంతోష్ కుమార్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, జనసేన మండల నాయకులు బెజ్జి ప్రసాద్, ఎంపిపి బొమ్మాలి భాను, వైస్ ఎంపిపి మజ్జి నవీన్, కళాశాల అధ్యాపకులు ఉపాధ్యాయులు, భామిని మండల నాయుకులు రుంకు కిరణ్ కుమార్, కొండదాడి రాజేష్, డోంపాక సాయి, పెనుగొండ రాజశేఖర్, సతివాడ వెంకటరమణ, గర్బాపు నరేంద్ర, సవర రాజేష్, మాదాసు సంతోష్,ప్రశాంత్,పాలకొండ ప్రభుత్వ హాస్పిటల్ కమిటీ మాజీ అధ్యక్షులు వెన్నపు శ్రీనివాస్, అంపిలి ఎంపిటిసి అనిల్, జనసేన పార్టీ నాయకులు మీసాల రవికుమార్, గుమ్మడి శాంతారావు పాల్గొన్నారు.
Share this content:
Post Comment