శ్యామ్ కుమార్ ని గెలిపించండి
- ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థి శ్యామ్ కుమార్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సిజి రాజశేఖర్
పత్తికొండ: ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థి కే. ఈ శ్యామ్ కుమార్ ని గెలిపించాలని, అభ్యర్థికే ఈ శ్యామ్ కుమార్ తో పాటు జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్త సిజి రాజశేఖర్ శనివారం తుగ్గిలి మండలంలో కే.ఈ శ్యామ్ కుమార్ ని గెలిపించాలని, తుగ్గిలి మండలంలో, కొట్టాల, రాంపురం, చిన్నజొన్నగిరి, జాప్లతండ, లక్ష్మీ తండా, గుండాల తండా, సీజి తండా, పై చెరువు తండా, కింద చెరువు తండా, ఎర్రగుడి, రోలపాడు రోళ్ళపాడు తండా ఎల్లమ్మ గుట్ట తండా బాటతాండ మిట్టతాండా సూర్య తండా ఉపర్ల పల్లె జొన్నగిరి గ్రామాలలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిజి రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీరాలంటే ముఖ్యంగా విద్యా వైద్యం ఉపాధి కావాలంటే ఉమ్మడి అభ్యర్థి గెలవాలి గెలిస్తేనే మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుంది అన్నారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుగ్గలి జనసేన పార్టీ నాయకులు, గల్లా రామచంద్ర, భీమేష్, అంజి, భార్గవ్, రాజశేఖర్, వడ్డే వీరేష్, మరియు జయవంతం చేసి ప్రతిఒక్క జనసైనికుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-27-at-5.12.49-PM-1024x768.jpeg)