యువశక్తి కార్యక్రమం.. 5000 పోస్టర్స్ తో పాలకొండ జనసేన ప్రచారం
పాలకొండ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన రణస్థలంలో జరగబోయే యువశక్తి కార్యక్రమం పాలకొండ నియోకవర్గంలో పల్లె పల్లెకు, ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు చేరువయ్యే విధంగా పాలకొండ నియోజకవర్గం జనసేన నాయుకులు గర్భాన సత్తిబాబు ఆద్వర్యంలో 5000 గోడ పోస్టర్స్ అతికించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-07-at-7.59.03-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-07-at-7.59.02-PM-1024x576.jpeg)