వారాహి భారీ బహిరంగ సభను విజయవంతం చెయ్యండి..

  • పెన్నాడ వారి పాలెం గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎస్.సి నాయకులను కలిసిన జనసేన నేతలు

ముమ్మిడివరం నియోజకవర్గం: కర్రి వాన రేపు పంచాయతీ, పెన్నాడ వారి పాలెంలో గ్రామంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ బాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, కొత్తపేట ఇన్చార్జి బండారు శ్రీను ఎమ్మార్పీఎస్ మరియు ఎస్.సి నాయకులను కలిసి జూన్ 21వ తేదీన వారి యొక్క సమస్యలు వివరించి మరియు పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొల్ల కోటి వెంకన్న బాబు, గుదటి జమి, బడారు వెంకన్న బాబు, పెన్నాడ శివ, పెన్నాడ రామకృష్ణ, పెన్నాడ సత్యనారాయణ, యార్లగడ్డ బాబ్జి, సవరపు ప్రసాద్, సవరపు బాబ్జి, అయినవిల్లి సుబ్బారావు, మోర్త రాము, పచ్చిమాల నాగరాజు, అయినవిల్లి శ్రీనివాస్, పెన్నాడ గోవిందరావు, కర్రీ నరేష్ పెన్నాడ లక్ష్మీనారాయణ, మహాదశ మణికంఠ, దంగేటి మణికంఠ, అయినవిల్లి రాజేష్, సవరపు లోవరాజు, రచ్చ ధర్మారావు, వీది కన్నయ్య మరియు పెన్నాడవారిపాలెం యువసేన మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.