చిన్న జగ్గంపేట గ్రామ రైతులతో సమావేశమయిన మాకినీడి

పిఠాపురం, గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేట గ్రామంలో జనసేన నాయకులు, రైతులు, గ్రామ పెద్దలతో సమావేశం అయ్యి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు తెలియజేసి కౌలు రైతుల కోసం ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర కోసం వివరించారు. ఆ గ్రామ సమస్యలు అడిగి తెలుసుకుని జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తి పరిష్కారం చేస్తామని భరోసాని కల్పించారు. తదనంతరం పెళ్లి రిసెప్షన్లో పాల్గొని పెళ్లి కుమారుడు
గుర్రాల సత్తిబాబును ఆశీర్వదించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు జనసేన పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, గారపాటి శివ కొండరావు, మొగలి సత్యనారాయణ, లోవరాజు, దుర్గ బాబు, శ్రీను, వెంకటరమణ, తంగెళ్ల శ్రీను, మోస్ బాబు, దాసు, శ్రీరామ్, నక్క శివ,మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, నామ శ్రీకాంత్, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.