విజయ ఆర్థో కేర్ సూపర్ స్పెషలిటీ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాకినీడి

పిఠాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వర్ద్ద నూతనంగా నిర్మించిన విజయ ఆర్థో కేర్ సూపర్ స్పెషలిటీ క్లినిక్ అధినేత డాక్టర్ గుండు గంగాధర్ ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు వారి నూతన క్లినిక్ ప్రారంభోత్సవంలో పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి
శ్రీమతి మాకినీడి శేషుకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి మేళం రామకృష్ణ, గోపు సురేష్, యాండ్రపు శ్రీనివాస్, కందా సోమరాజు, మచ్చా అప్పారావు, బుర్రా విజయ్ తదితరులు పాల్గొన్నారు.