రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి 3వ రోజు
పిఠాపురం: రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి కార్యక్రమం 3వ రోజు పర్యటనలో భాగంగా పిఠాపురం పట్టణం 24వ వార్డు లో ఇంటింటికి కరపత్రాలు అందజేస్తూ పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగిన పిఠాపురం ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి, జనసేన నాయకులు మరియు జనసైనికులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-27-at-10.58.22-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-27-at-10.58.21-2-1024x575.jpeg)