వెంకట రమణ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాకినీడి

పిఠాపురం నియోజవర్గం, పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో కేసారపు నూకరాజు ఆహ్వానం మేరకు వివాహ మహోత్సవంలో పాల్గొని వరుడు స్వామి వెంకట రమణను పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గోపు సురేష్, 6వార్డు నెంబర్ శిగటాపు విజయ రామలక్ష్మి, బావిశెట్టి నంది, దేశరెడ్డి సతీష్, తేలు దొరబాబు,పెంకే జగదీష్,నంద్యాల జానుబాబు,గొల్ల బాబు,నాగం శివ, శిగటాపు వెంకటరమణ, బస్వా నాగబాబు, వరహాలు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.