శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో మాకినీడి

పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి నూతన నిర్మాణం సందర్భంగా జనసేన నాయకులు, ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు జనసేన నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, గోపు సురేష్, పుణ్యవంతులు సూర్యనారాయణ మూర్తి, జడ్పిటిసి అభ్యర్థి పూట నానిబాబు, జనసేన ఎంపీటీసీ దూలపల్లి రత్నం, వార్డు మెంబర్ శిగటాపు రాజు విజయ రామలక్ష్మి, శిగటాపు నారాయణరావు, బస్వా కృష్ణ, కోటిపల్లి గోపి, భావిశెట్టి నందీశ్వరరావు, దేశిరెడ్డి సతీష్, తేలు దొర, బస్వా గోపి, నిమ్మన దుర్గబాబు, పెంకే జగదీష్, యాగ సతీష్, సిగటాపు లచ్చ, సిగటాపు వీరన్న, బస్వా దుర్గబాబు, పెంట వెంకటేష్, నాయుడు మణికంఠ, బస్వా శివ, హరి, మేళం బాబి, కసిరెడ్డి నాగేశ్వరరావు, నమ శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.