జనసైనికుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాకినీడి దంపతులు

పిఠాపురం నియోజవర్గం, గొల్లప్రోలు మండలం, కొడవలి గ్రామంలో నిస్వార్ధ జనసైనికుడు నిత్యం పార్టీకి కృషి చేస్తూ పార్టీ పుట్టినప్పటినుంచి జనసేన జెండాని మోస్తూ గ్రామంలో తన పేరు జనసేన అని ఆప్యాయతగా పలకరిస్తున్న గ్రామస్తులు మన నారాయణ మూర్తి …!!
ఆదివారం జనసైనికుడు నక్క నారాయణ మూర్తి వివాహ మహోత్సవసందర్భంగా.. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి.. వారి హస్బెండ్ డాక్టర్ వీర ప్రసాద్ పాల్గొని నారాయణ మూర్తిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ గారు, గోపు సురేష్, దేశిరెడ్డి సతీష్, నక్క ప్రకాష్, నక్క హరీష్, కొయ్య శ్రీనివాస్, అంజలుపు నానాజీ, కుక్క శివ, ఎం స్వామి, య.స్ స్వామి, పీర్ల సింహాద్రి, కుక్క వీరబాబు, నక్క త్రిమూర్తులు, నక్క గోపాలకృష్ణ, మచ్చ శ్రీను, తాటిపర్తి నాని, కొడవలి జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.