మాకినీడి శేషు కుమారి గృహప్రవేశం..
పిఠాపురం పట్టణంలో మాకినీడి శేషు కుమారి గృహప్రవేశం..
పిఠాపురం పట్టణంలో నివాసం ఉంటూ.. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకై పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషు కుమారి సోమవారం స్థానిక పట్టణంలో వైభవ్ వెంచర్స్ నందు గృహప్రవేశం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-02-at-8.30.59-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-02-at-8.31.00-PM.jpeg)