మనకోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం, చామకూరి పాలెం మరియు మోడి గ్రామంలో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి బొమ్మిడి నాయకర్ మరియు టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు. ఈ సందర్భంగా గ్రామంలో త్రాగునీటి సమస్య మరియు రోడ్లు వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము అని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాగంటి మురళీకృష్ణ(చిన్నా), జక్కం బాబ్జీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, వాతాడి కనకరాజు, గంటా కృష్ణ, అందే దొరబాబు, ఒడుగు ఏసు, పులి భుజంగరావు, చామకూరి రమేష్, బళ్ల హనుమంతు, ఇంటి మురళి, లక్కు బాబీ, పులపర్తి రాంబాబు, గణేశ్న శ్రీరామ్, కౌరు రాంబాబు, యడ్లపల్లి మహేష్, వాతాడి ఉమ, కడలి పద్మారావు, మేకల సతీష్, మేడిది ప్రభాకర్, సతీష్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.