జగన్నాథపురంలో మన కోసం మన నాయకర్

నరసాపురం, మొగల్తూరు మండలం, జగన్నాథపురం గ్రామంలో టీడీపీ-బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్, జనసేన-టిడిపి బలపరచిన బీజేపీ ఎంపీ అభ్యర్ధి శ్రీనివాస వర్మ, మాజీమంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు మరియు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో మంచి నీటి కొరత డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాగంటి మురళీ కృష్ణ (చిన్నా), కొల్లాటి గోపి జక్కం బాబ్జీ, నిప్పులెటి తారక రామారావు ,గుబ్బల నాగరాజు, దొంగ రామారావు, గుబ్బల మార్రజు, మెడిది ప్రభాకర్, వట్టిప్రోలు సతీష్, లక్కు బాబీ, ఉప్పులూరి రాంబాబు, అందే జగదీష్, ముచ్చర్ల రాంబాబు, పాలా రాంబాబు, ముక్కు గిరి, అందే కొండ, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, తిరుమాని శశిదేవి, నడింపల్లి శ్యామ్ కుమార్ రాజు, కుక్కల రవి, జంపన రాధాకృష్ణ, కొప్పినేనీ ఏసు, యడ్లపల్లి మోహన్, యడ్లపల్లి నాని, జోగి పండు, కోపనాతి రెడ్డియ్య, నాగిడి భాస్కరరావు, కటకం శెట్టి రామకృష్ణ, బొమ్మిడి సత్యనారాయణ, బస్వాని రెడ్డియ్య, రామాని నరసింహ స్వామి, ఆకుల శ్రీనివాస్, రంగిశెట్టి శ్రీను, కోపనాతి ఏడుకొండలు, నాగిడి రాము, సిర్రా ఏసు, మల్లాడి జానకి రామ్ మరియు నియోజకవర్గ జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.