కాలిపట్నం వెస్ట్ లో మన కోసం మన నాయకర్
మొగల్తూరు టౌన్ మరియు కాలిపట్నం వెస్ట్ లో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు టిడిపి ఇంచార్జీ పొత్తూరి రామరాజు మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు రాష్ట్ర నిర్వాహణ కార్యదర్శి కొవ్వలి నాయుడు నాయకర్ గారి కుటుంబ సభ్యులు మరియు ఈ కార్యక్రమంలో జంపా ప్రసాద్, జంపా గజ్జెలు, జంప మల్లెష్, జంపా శ్రీనివాస్, బొల్లా చంటి, మాదిరెడ్డి బాలాజీ, గుబ్బల నాగరాజు, దూసనపూడి సత్యనారాయణ, పోతురెడ్డి కుమారి, మైలాబత్తుల రాంబాబు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-06-at-6.37.34-PM-1024x464.jpeg)