కొప్పర్రులో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం, కొప్పర్రు గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమాన్ని బుధవారం టీడీపీ-బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్, నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు మరియు నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి పులపర్తి వెంకటేశ్వరరావు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నట్టు స్థానికులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, చాగంటి మురళీకృష్ణ(చిన్న), జక్కం బాబ్జీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, వర్ధనపు వరప్రసాద్, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, అడ్డాల నాగేశ్వరరావు, దివి సత్యన్, వతాడి ఉమ, పోలిశెట్టి వెంకట సుబ్బారావు(జిజి), పోలిశెట్టి శ్రీనివాస్(పరంకుశ), పోలిశెట్టి గణేశ్వరరావు, రావూరి సురేష్, పిప్పళ్ల సత్యనారాయణ, అందే అమర్, అందే నరేన్, పత్తి లక్ష్మి సంపూర్ణ, ముక్కు బాబూరావు, కడలి మసేన్ రావు, చింతపల్లి శ్రీనివాస్, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, పిప్పల సుప్రజ, పోలిశెట్టి బులి సత్యం, తిరుమాని ఏడుకొండలు, పోలిశెట్టి సుబ్బలక్ష్మి దేవి, పోలిశెట్టి సునీత, పోలిశెట్టి నాగవేణి, నేదునూరి సావిత్రి మరియు నియోజకవర్గ జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.