నరసాపురం 5,6 వార్డులలో మన కోసం మన నాయకర్

నరసాపురం పట్టణం 05, 06 వార్డులలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మిడి సునీత, బొమ్మిడి వైశాలి, బొమ్మిడి శ్రేయ, ఇలపకుర్తి సూర్య ప్రకాష్, కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, బొమ్మిడి కృష్ణమూర్తి, పోలిశెట్టి సాంబ, కొల్లు పెద్దిరాజు, తోట అరుణ, అంబటి అరుణ, పోలిశెట్టి నళిని, బెల్లంకొండ నాయుడు, కూనపరెడ్డి రామకృష్ణ, శంకు తుమ్మ, గంధం ఆదిత్య, వలవల మోహన్ రాజేష్, అడబాల రాజశేఖర్, అంబటి హరి, చింటూ, రామవరపు శ్రీరామ్, సత్య కృష్ణ, అంబటి ఉమ, మల్లాడి మూర్తి, గుడాల నాని, గుడాల సునీత, చెల్లబోయిన కనక దుర్గ, గునిశెట్టి శ్రీనివాస్, మోచెర్ల సత్య కృష్ణ, మోచెర్ల శిరీష కుమారి, సోమిసెట్టి సత్య భరత్, మునికోటి వేంకటేశ్వర రావు, కొప్పార్తి వెంకట్, రవి కిరణ్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.