పెద్ద పల్లవ పాలెం గ్రామంలో మన కోసం మన నాయకర్

నరసాపురం: మొగల్తూరు టౌన్ పెద్ద పల్లవ పాలెం గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ విజయం కోసం నాయకర్ సతీమణి సునీత మరియు నాయకర్ అమ్మాయి శ్రేయ మరియు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, వాటాల కృష్ణ మూర్తి, కొప్పడి నాగరాజు, వాటాల దుర్గరాజు, గుబ్బల నాగరాజు, జక్కం శ్రీమన్నారాయణ, లక్కు బాబీ, ముక్కుగిరి, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, అందే కొండ, అందే దొరబాబు, నల్లం సురేష్, గజ్జరపు ఫణి, నక్కా శేఖర్, చెన్నూ మణిఖంట, కత్తిమండ ముత్యలరావు, పంపన భగవాన్, పొన్నపల్లి శివ, మెండు రాజేష్, గుబ్బల చిన నాగరాజు, ముక్కు పుల్లయ్య, గురుజు శ్రీనివాసు, దేశింశెట్టి శ్రీను, దొంగ స్వామి, మీనాక్షి, గుదాల చింతన్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.