నూతన గ్రామ కమిటి అద్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన మామిడికుదురు మండలాద్యక్షుడు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-23-at-10.20.06-PM-1024x768.jpeg)
మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామం జనసేన పార్టీ నూతన గ్రామ అధ్యక్షులుగా నియమితులైన బొంథు చంద్రశేఖర్ కి, ఉపాధ్యక్షులు మరియు సభ్యులకు, అలాగే మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైన అడబాల చిన్ని, కొనుకు వెంకన్న బాబు లకు మామిడికుదురు మండలాద్యక్షుడు జాలెం శ్రీనివాస రాజ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-23-at-10.20.06-PM-1-1024x768.jpeg)