మంగళపల్లి అంజిబాబుకు ఘన సన్మానం

రాజోలు నియోజకవర్గం: వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు రాజోలు ఎల్ఐసి రోడ్డు గురించి ప్రభుత్వానికి వెంటనే వెయ్యాలి లేకపోతే మా జనసేన నాయకులు సైనికులు శ్రమదానం చేసి రోడ్డు వేస్తామని చెప్పగా. అనంతరం జనసేన నాయకులు నిరసన కార్యక్రమం చేశారు. ప్రభుత్వం ఎల్ఐసి రోడ్డు వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన నాయకులతో పాటు వినూత్న నిరసన చేసిన మంగళపల్లి అంజిబాబు (గధ) ను సన్మానించిన జనసేన నాయకులు రాజేశ్వరావు బొంతు, మేకల ఏసు బాబు, మంగెన హైమావతి, బందెల రత్నరాజు, దూది శ్రీనివాసరావు, యెపుగంటి ఏడుకొండలు, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.