విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటపల్లి గ్రామానికి చెందిన దీసరి భానుప్రసాద్ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక అయ్యారు. విశాఖలో ఇటీవల జరిగిన పోటీల్లో 200 కిలోల విభాగంలో భానుప్రసాద్ ప్రధమ స్థానంలో నిలిచి ఏప్రిల్ 3 వ తేదీ నుండి 7వ తేదీ వరకు నేపాల్లో జరగనన్న ఇంటర్నేషనల్ లో అర్హత సాధించాడు. ఈ మేరకు అదే గ్రామనకి చెందిన ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు మామిడి దుర్గాప్రసాద్ అభినందించి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో కోమటపల్లి గ్రామ యువకులు పాల్గున్నారు.
Share this content:
Post Comment