డిజిటల్ కాంపెయిన్ లో పాల్గొన్న మామిడికుదురు మండల జనసైనికులు

పి.గన్నవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలను తమ గళం వినిపించాలని, ప్లకార్డులు ప్రదర్శించాలని కోరుతూ జనసేన పార్టీ చేపట్టిన డిజిటల్ క్యాంఫైన్లో భాగంగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధని కోరుతూ జనసేన పార్టీ పి.గన్నవరం నియోజకవర్గంలో మామిడికుదురులో జరిగిన డిజిటల్ క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున మామిడికుదురు మండలం జనసైనికులు పాల్గొన్నారు.