భగత్ సింగ్ కి నివాళులు అర్పించిన మార్కాపురం జనసేన
మార్కాపురం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం నందు భగత్ సింగ్ 91వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్, జనసేనపార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, టిడిపి ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, సిపిఐ నాయకులు అందే నాసరయ్య, కాసిం, సిపిఎం పార్టీ నాయకులు సోమయ్య, రఫీ, బాల నాగయ్య, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ వెంకట రమణ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుదర్శన్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-23-at-12.27.03-PM-1024x466.jpeg)