జనసేన పార్టీ అండగా ఉంటుందని హామి ఇచ్చిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం, ఇటీవల ఆక్సిడెంట్ కారణంగా మరణించిన శ్రీరంగపట్నంకి సంబందించిన కళాకారులను జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జి మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపా దేవి, జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, కోరుకొండ మండల అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల అధ్యక్షులు బత్తిన వెంకటదొర, సీతానగరం మండల అధ్యక్షులు కరచర్ల విజయ్ శంకర్, వీర మహిళ కండిగట్ల అరుణ కుమారి, గేదుల సత్తిబాబు, చిట్టాల నాగశ్రి, అడపా అంజి, దొడ్డి అప్పలరాజు, తన్నీరు తాతాజీ, కోలా జాన్ ప్రసాద్ జనసైనికులు తదితరులు పాల్గొని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతినీ వ్యక్తం చేశారు. అలాగే పార్టీ తరపున ఎటువంటి అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.