జనసేనానిని కలవడమే నా జీవితాశయం
ఖమ్మం జిల్లా, పాలెరు నియోజకవర్గం, తిరుమలయపాలెం మండలం, పడమటి తండా గ్రామం ఖమ్మంలో జరిగిన మొదటి మీటింగ్ దగ్గర నుండి జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి పాలేరు నియోజకవర్గ జనసైనికుడు వినోద్ కొన్ని నెలల క్రితం భీంలా నాయక్ సినిమా చూసి వస్తుండగా రోడ్ ఆక్సిడెంటులో తీవ్రంగా గాయపడి 3 రోజులు కోమాలో ఉండి 8 ఆపరేషన్ లతో 8 నెలల బెడ్ రెస్ట్ తర్వాత ప్రమాదం నుండి కోలుకుని ఇపుడిపుడు నడవడం మొదలు పెట్టాడు. వినోద్ తనకు ఏ విధమైన ఆర్ధిక సాయం వద్దని అయితే తనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవాలని కోరిక అని అదే జీవితాశయంగా బ్రతుకుతున్నానని అందుకే నాకు పునర్జన్మ లభించిందని అన్నారు. ఇలాంటి నిస్వార్ధ జనసైనికులు ఎందరికో ఆదర్శం.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-19-at-07.21.28.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-20-at-07.42.15.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-10.18.23-2.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-10.07.17.jpeg)