జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, అభిమాని కృషి చేయాలని పిలుపునిస్తూ మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ప్రతినిధుల సమావేశం ఘనంగా జరిగింది. నియోజకవర్గం మరియు మండల స్థాయిలో పార్టీని మరింత మద్దతుగా నిలిపే దిశగా సమిష్టిగా పనిచేయాలంటూ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు బి. రాజశేఖర్, ప్రధాన కార్యదర్శులు ఉదయ్ కుమార్, డి. వెంకటేశ్వర్లు, మోహన్ బాబు, అజిత్, శ్రీరాములు, యువరాజు స్వేరో, అనిల్ కుమార్, జీవన్ లాలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
Share this content:
Post Comment