పటాన్ చెరు జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
తెలంగాణ, పటాన్ చెరు నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర నాయకుల సూచనలు మేరకు పటాన్ చెరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ బలోపేతానికి మరియు ఇస్నాపూర్ పాదయాత్ర గురించి జనసేన పార్టీ పటాన్ చెరు ఇంచార్జ్ యడమ రాజేష్ ఆధ్వర్యంలో చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో పటాన్ చెరు నియోజకవర్గంలో పార్టీని ప్రజల వద్దకు బలంగా తీసుకువెళ్లడం కోసం దిశా నిర్దేశం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-02-at-7.51.08-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-02-at-7.51.09-AM.jpeg)