ఉప్పలంక జనసైనికులతో పంతం నానాజీ భేటీ

జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీని కాకినాడ గొడరిగుంటలో గల అయన స్వగృహంలో కలిసిన కరప మండలం, ఉప్పలంక గ్రామానికి చెందిన జనసైనికులు. ఈ సందర్బంగా జనసైనికులకు గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళేలా దిశా నిర్దేశం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *