అమలాపురం లో మెగా రక్తదాన శిబిరం..!

అమలాపురం పట్టణంలో స్థానిక ఎస్పి ఆఫీసు దగ్గరలో ఉన్న శ్రీ గండి పోశమ్మ లే ఆవుట్ నందు దోసూరి శ్రీనివాసు సతీమణి కీ.శే శ్రీమతి దోసూరి అన్నపూర్ణ జయంతి సందర్భంగా వారి కుమారుడు దోసూరి కాశీ వారి మిత్రబృందం వాసిరెడ్డి నాయుడు, బండారు సురేష్, వాసిరెడ్డి నరసింహం, దోసూరి వెంకటేష్, సహకారంతో ఏరియా హాస్పటల్ మరియు సహస్ర బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 81మంది స్వచ్చందంగా రక్తవితరణ చేశారు. రక్తదాతలు అందరికీ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకొలను తాతాజి, నల్లా శ్రీధర్, ఏడిద శ్రీను, నల్లా చిట్టి, బోణం సత్తిబాబు, మేడిచర్ల త్రిమూర్తులు, వాసిరెడ్డి ఈసు, వాసిరెడ్డి నాయుడు, లింగోలు పండు,నల్లా అజయ్, నల్లా సంజయ్, ఆర్.డి.ఎస్ ప్రసాద్, నల్లా పవన్, ఆసెట్టి ఆదిబాబు, దార్ల పాపయ్యచారి, దార్ల కుమారి లక్ష్మి,దార్ల శ్రీనివాస్, పొన్నాడ విజయ్, కొప్పుల నాగ మానస, పడాల నానాజీ, తిక్కా రాణి ప్రసాద్, వలవల శివరావు, చింతలపూడి సత్తిబాబు, కట్టోజు సన్నయ్య దాసు, నల్లా చిన్ని, నల్లా వెంకటేశ్వరావు, అల్లాడ రవి, సంగీనీడీ బాబులు, కొప్పుల తాతాజీ, చింతపల్లి చిన్న, మూర్తి మాస్టర్, వీరు గట్టెం, పోలిశెట్టి పవన్ మహేష్, బండారు సురేష్, అనుపోజు శ్రీనివాస్, రాయుడు నాని, చవాకుల కృష్ణ, ద్వారంపూడి రెడ్డి, పొలిశెట్టి చిన్ని, గొలకోటి విజయలక్ష్మి, నిమ్మకాయలా రాజేష్, ఆరేటి శివ, చీకట్ల కిరణ్, ఆర్.కె నాయుడు, నామన నానాజీ, పిటక కుమార్, నల్లా బ్రహ్మాజీ, అడపా భవాని, పళ్ళపోతుల రాజేష్, ముషీని మహేష్, అరిగేలా మధు, తరుణ్, కడియం రాజు, అడపా వాసు మాస్టర్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment