ఆత్మకూరు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

ఆత్మకూరు, ఆత్మకూరు జనసేన ఆధ్వర్యంలో మెగాస్టార్ డా పద్మభూషణ్ చిరంజీవి 67వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.