జనసేన పీఏసీ సభ్యులు నాగబాబును సత్కరించిన కర్నాటక జనసైనికులు

  • నాగబాబు చేతుల మీదుగా కేలండర్ ఆవిష్కరింపజేసిన జనసైనికులు

అనంతపురం జిల్లా పర్యటనకి విచ్చేసిన జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబును కర్నాటక జనసేన టీం సభ్యులు కలిసి, గజమాలతో సత్కరించి, జనసేనాని కుటుంబ సభ్యుల చిత్ర పటం అందజేశారు. అనంతరం జనసేన క్యాలండర్ ను ఆవిష్కరింపచేసారు. ఈ కార్యక్రమంలో కర్నాటక జనసేన టీం సభ్యులు బాలాజీ నాయుడు, ఉమేష్ , మెగాస్టార్ ప్రకాష్, ఆనంద్, జీవి, శివ పాల్గొన్నారు.