మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ మర్యాదపూర్వక భేటీ

టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం తాడేపల్లిలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, టెంపుల్ టూరిజం రంగంలో తీసుకోవాల్సిన ముందడుగు, మరియు ప్రభుత్వ విధానాలపై ఇద్దరు మంత్రులు సంప్రదింపులు జరిపారు. అలాగే, పరస్పర సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం సౌహార్దపూర్వక వాతావరణంలో కొనసాగి, భవిష్యత్ టెంపుల్ టూరిజం పలు అభివృద్ధి విషయాలు తదితర కార్యాచరణపై విశేషమైన చర్చలు జరిగాయి.

Share this content:

Post Comment