నేడు రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

రాష్ట్రమంత్రి కేటీఆర్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన సభ్యత్య నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. కరీంనగర్‌లో నేడు టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మంత్రులు ఈటల, గంగుల కమలాకర్‌, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్‌కుమార్‌ పాల్గొననున్నారు.