కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ జన్మదినం సందర్భంగా మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు లింగోలు పండు శుభాకాంక్షలు తెలియజేసారు. అదేవిధంగా సుభాష్ కి అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు కార్యకర్తలు, మరియు తెలుగుదేశం నాయకులు గంధం పల్లంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Share this content:
Post Comment