తిరుపతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా బుధవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రమాణస్వీకారం చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన నాగబాబు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
Share this content:
Post Comment