సీఎం చంద్రబాబుకి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బత్తుల

*మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి సీఎంకి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బత్తుల

తాళ్లపూడి మండలం, మలకపల్లి గ్రామ సభ మరియు పింఛన్ల పంపిణీ కార్యక్రమాల కోసం విచ్చేసిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మధురపూడి విమానాశ్రయంలో పుష్పగుచ్చంతో సాదర స్వాగతం పలికిన రాజనగర నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. వీరితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగం సీఎం గారికి ఘన స్వాగతం పలికారు.

Share this content:

Post Comment