నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, డ్రయిన్స్ డి.ఈ, ఏ.ఈ మరియు కన్జర్వెన్సీ డిపార్ట్మెంట్ ఏ.ఈ ల రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేసవికాలంలో త్రాగు మరియు సాగు నీటి కొరత తగ్గించేందుకు తీసుకోవలసిన ముందస్తు చర్యలు మరియు వచ్చే సాలవ పంటకు మీరు అందించేందుకు తీసుకోవలసిన ముందస్తు చర్యలు గురించి అధికారులతో చర్చించి కొన్ని సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చిన బొమ్మిడి నాయకర్. ఈ సమావేశంలో నీటి సంఘాల అధ్యక్షులు మరియు డెల్టా వైస్ చైర్మన్ గుబ్బల మార్రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment