నూతన అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం, లక్ష్మీపురం గ్రామంలో అంబేద్కర్ యూత్ సారధ్యంలో, గ్రామ ప్రజల సహకారంతో నిర్మించినటువంటి భవనాన్ని ప్రారంభించి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్.డి.ఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment