ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండల కేంద్రములో సింహాద్రి మొబైల్ లిమిటెడ్ వారి ఆహ్వానం మేరకు మొబైల్ షాప్ ఓపెనింగ్ కి ముఖ్యఅతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment