ఛలో పిఠాపురం – గోపాలపురం డైమండ్ జంక్షన్ నుంచి పోలవరం, చింతలపూడి, గోపాలపురం మూడు నియోజకవర్గాల నుంచి దాదాపు 50 బస్సులు, 500 కార్లతో భారీ ర్యాలీగా జయకేతనం సభకు బయలుదేరారు. ఈ ర్యాలీని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి, గోపాలపురం జనసేన పార్టీ ఇంచార్జ్ సువర్ణ రాజు, చింతలపూడి జనసేన పార్టీ ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య సహా అనేక మంది నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment