చంద్రమౌళీశ్వర స్వామికి ఎం.ఎల్.ఎ చిర్రి బాలరాజు ప్రత్యేక పూజలు

శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానం-జీలుగుమిల్లి నందు నూతన శివ ఆలయం నిర్మాణం సకాలంలో పూర్తవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు.

Share this content:

Post Comment