చిరంజీవి మార్క్ శంకర్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం చాలా బాధాకరం. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని జంగారెడ్డిగూడెంలో శ్రీశ్రీశ్రీ మద్ది ఆంజనేయస్వామి వారికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Share this content:

Post Comment