పోలవరం, త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ వారు అందిస్తున్నటువంటి ఉచిత మెగా వైద్య శిబిరం జీలుగుమిల్లి మండల కేంద్రంలో – ఏజెన్సీ ప్రజలకు, సామాన్యులకు అందుబాటులో వైద్య సేవలను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన ప్రెసిడెంట్ పసుపులేటి రాము, ఎంపీటీసీ నాలి శీను, ఎన్డీఏ కూటమి నాయకులు, వైద్య బృందం పాల్గొన్నారు.
Share this content:
Post Comment