పోలవరం, జీలుగుమిల్లి మండలం, వంకవరిగూడెం గ్రామానికి చెందిన తెల్లం హేమంత్ రాజు సతీమణి తెల్లం వెంకటలక్ష్మి అనారోగ్య కారణంగా అకాల మరణించడంతో విషయం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది.
Share this content:
Post Comment