రాజోలు, మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామం నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుండి 12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ ను శాసనసభ్యులు దేవ వరప్రసాద్ శనివారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment