ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎం.ఎల్.ఎ నాయకర్

నరసాపురం నియోజకవర్గం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నరసాపురం నియోజకవర్గం పట్టణంలో, నరసాపురం మండలంలో మరియు మొగల్తూరు మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళి నీ పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటి సలహాదారులు, మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరిఫ్, మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పోత్తురి రామరాజు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-27-at-6.14.03-PM-1024x478 ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎం.ఎల్.ఎ నాయకర్

Share this content:

Post Comment