తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, బీజేపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మరియు పార్టీ నాయకులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
Share this content:
Post Comment