మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా ఎన్.వి.ఆర్ కళ్యాణమండపంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల కోసం విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత గారు, మదనపల్లి జనసేన నాయకులు మల్లికా, వాణి, అశ్వత్, కుప్పాల శంకర, శ్రీనాధ్, ప్రసాద్, అనిల్, డాకరాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment