ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రెండవ విడత ప్రచారంలో భాగంగా సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్లో ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి ఆలపాటి రాజాకి మద్దతు ఇవ్వాలని, మరియు వారికి మొదటి ప్రయారిటీతో వారికి 1 అంకె వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో 12 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదె దుర్గాప్రసాద్, టిడిపి 12 వ వార్డు అధ్యక్షుడు ఎస్.కె.అబ్దుల్ సలీం, బిజెపి 12వ వార్డు అధ్యక్షుడు రమణ, టిడిపి వార్డు క్లస్టర్ ఆసిఫ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment